te_tn_old/rev/22/18.md

1.5 KiB

General Information:

ప్రకటన గ్రంథమును గురించి తన ఆఖరి వ్యాఖ్యలను యోహాను చెప్పుతున్నాడు.

I testify

“నేను” అనే పదం యోహానును సూచిస్తుంది.

the words of the prophecy of this book

ఇక్కడ “మాటలు” అనే పదం వారు రూపించిన సందేశాన్ని సూచిస్తుంది. దీనిని ప్రకటన.22:7 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ పుస్తకము ప్రవచనాత్మకమైన సందేశం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

If anyone adds to them ... God will add

ఈ ప్రవచనంలో ఏమియు మార్చకూడదు ఇది బలమైన హెచ్చరికగా ఉన్నది.

that are written about in this book

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ పుస్తకములో నేను వ్రాసిన దాని గూర్చి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)