te_tn_old/rev/22/07.md

858 B

Look!

ఇక్కడ యేసు మాట్లాడుటను ప్రారంభించెను. “చూడండి” అనే పదం తరువాత చెప్పే సంగతులను ప్రభావితం చేస్తుంది.

I am coming soon!

ఆయన న్యాయపు తీర్పుతిర్చుటకు వచ్చుచున్నాడని అర్థమైయున్నది. దీనిని ప్రకటన.3:11 వచనములో ఏవిధముగా తర్జుమా చేసిరో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను తీర్పుతీర్చుటకు వచ్చుచున్నాను!” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)