te_tn_old/rev/22/14.md

836 B

Connecting Statement:

యేసు తన ముగింపు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నాడు.

those who wash their robes

నీతిమంతులు కావడం అనేది తమ వస్త్రములను కడుగుకొన్నట్లున్నదని చెప్పి ఉన్నది. ఇటువంటి మాటను ప్రకటన.7:14 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిమంతులైన వారు వారి అంగీలను కడుగుకున్నట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)