te_tn_old/rev/07/14.md

1.4 KiB

have come out of the great tribulation

గొప్ప శ్రమలలో ఉండిరి లేక “గొప్ప శ్రమల ద్వారా జీవించారు”

the great tribulation

భయంకరమైన శ్రమల కాలం లేక “ప్రజలు అతి ఘోరముగా భయంకరముగా శ్రమలు అనుభవించే సమయం”

They have washed their robes and made them white in the blood of the Lamb

గొర్రెపిల్లరక్తం ద్వారా నీతిమంతులుగా చేయుట అనేది ఆయన రక్తములో వారు తమ వస్త్రములను ఉదుకుకొనిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన రక్తములో వారి తెల్లని వస్త్రములను ఉదుకుకొనుట ద్వారా వారు నీతిమంతులుగా చేయబడిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the blood of the Lamb

“రక్తం” అనే పదం గొర్రెపిల్ల మరణాన్ని సూచించుటకు చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)