te_tn_old/rev/22/08.md

926 B

General Information:

దూతకు ఏ విధంగా ఆయన ప్రతిస్పందించాడని యోహాను తన చదువరులకు చెప్పుతున్నాడు.

I fell down to worship at the feet

యోహాను ఉద్దేశపూర్వముగానే నేలపైపడి భక్తిపూర్వముగా సాష్టాంగపడి నమస్కరించాడు అని దీని అర్ధం. గౌరవం చూపించుటకు మరియు సేవ చేయుటకు అంగీకారమును తెలుపుటకు పూజించుటలో ఈ చర్యను ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ప్రకటన.19:10 వచనములోని గమనికను చూడండి. (చూడండి: @)