te_tn_old/rev/19/10.md

1.9 KiB

I fell down at his feet

యోహాను ఉద్దేశపూర్వముగానే నేలపైపడి భక్తిపూర్వముగా సాష్టాంగపడి నమస్కరించెను అని దీని అర్థము. గౌరవం చూపించుటకు మరియు సేవ చేయుటకు అంగీకారమును తెలుపుటకు పూజించుటలో ఈ చర్యను ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ప్రకటన.19:3 వచనములోని గమనికను చూడండి. (చూడండి: @)

your brothers

ఇక్కడ ""సోదరులు"" అనే పదం స్త్రీ పురుషులైన విశ్వాసులందరినీ సూచిస్తుంది.

who hold the testimony about Jesus

ఇక్కడ పట్టుకొని అనే పదం నమ్ముటకు లేక ప్రకటించడానికి సాదృశ్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసుని గురించి సత్యము మాట్లాడిన వారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for the testimony about Jesus is the spirit of prophecy

“ప్రవచనాత్మ” అనే పదం ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఆత్మయే యేసుని గూర్చి ప్రజలు మాట్లాడుటకు వారికి శక్తినిచ్చుచున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)