te_tn_old/rev/19/03.md

1.1 KiB

They spoke

ఇక్కడ “వారు” అనే పదము పరలోకములోని ప్రజల సమూహన్ని సూచించారు.

Hallelujah

ఈ పదానికి “దేవునికి స్తోత్రము” లేదా “దేవునికి స్తోత్రము కలుగునుగాక” అని అర్ధం. దీనిని ప్రకటన.19:1 వచనములో ఏవిధముగా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: @)

smoke rises from her

“ఆమె” అనే పదము వేశ్య అని చెప్పిన బబులోను పట్టణమును సూచిస్తుంది. పట్టణమును నాశనం చేసిన అగ్నిలోనుండి పొగ వచ్చుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ పట్టణములో నుండి పొగ పైకి లేచెను”