te_tn_old/rev/19/01.md

726 B

General Information:

యోహాను దర్శనములో ఇది మరియొక భాగము. మహా వేశ్యయైన బబులోను పట్టణము నాశనమైనందున పరలోకములో ఉన్న ఆనందమును గురించి అతడు ఇక్కడ వివరించుచున్నాడు.

I heard

“నేను” అనే పదం యోహానును సూచిస్తుంది.

Hallelujah

ఈ పదాన్నికి “దేవునికి స్తోత్రము” లేదా “దేవుని స్తుతించెదము గాక” అని అర్ధం.