te_tn_old/rev/21/04.md

795 B

He will wipe away every tear from their eyes

ఇక్కడ కన్నీళ్ళు దుఃఖముకు సాదృశ్యమైయున్నది. దీనిని ప్రకటన.7:17 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారి కన్నీళ్ళను తుడిచివేసినట్లు వారి దుఃఖమును తుడిచివేయును” లేక “వారు ఇక ఎన్నడు దుఃఖపడకుండునట్లు దేవుడు చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)