te_tn_old/rev/07/17.md

2.8 KiB

their ... them

ఈ మాటలన్నియు గొప్ప శ్రమల ద్వారా వచ్చిన ప్రజలందరిని సూచిస్తుంది.

the Lamb at the center of the throne

సింహాసనం చుట్టూ ఉన్న ప్రాంతం మధ్యలో నిలుచున్న గొర్రెపిల్ల

For the Lamb ... will be their shepherd

కాపరి తన గొర్రె విషయమై తీసుకునే జాగ్రత్తవలె గొర్రెపిల్ల తన ప్రజల క్షేమము విషయమై తీసుకున్న నిర్ణయము కూడా ఉంటుందని పెద్దాయన చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గొర్రెపిల్ల.. వారికి కాపరిగానుండును” లేక “గొర్రెపిల్ల... కాపరి గొర్రెను చూచుకొని సంరక్షించునట్లుగా ఆయన వారిని సంరక్షించు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he will guide them to springs of living water

తేట తెల్లని నీటి బుగ్గలు నీటిని ఇచ్చునట్లుగా జీవమును ఏది ఇవ్వగలదని ఆ పెద్దాయన మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శాంతి జలముల చెంతకు కాపరి తన గొర్రెలను నడిపించునట్లుగా ఆయన వారిని నడిపించును” లేక “జీవముగల జలముల చెంతకు కాపరి తన గొర్రెలను నడిపించునట్లుగా ఆయన వారిని జీవమునకు నడిపించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

God will wipe away every tear from their eyes

కన్నీళ్ళు ఇక్కడ బాధను లేదా విచారకరమైన స్థితిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కన్నీటిని తుడిచివేసినట్లుగా దేవుడు వారి బాధను తుడిచి వేయును” లేదా “వారు ఇక ఎన్నడు బాధనొందకుండ దేవుడు వారిని కాపాడును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)