1.7 KiB
1.7 KiB
The devil, who deceived them, was thrown into
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని మోసం చేసిన దెయ్యాన్ని దేవుడు విసిరాడు” లేక “దేవుని దేవదూత వారిని మోసం చేసిన దెయ్యాన్ని విసిరాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
lake of burning sulfur
గంధకముతో మండుతున్న అగ్ని సరస్సు లేక “గంధకముతో మండుతున్న అగ్నితో నిండియున్నస్థలం”. దీనిని ప్రకటన.19:20 వచనంలో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)
where the beast and the false prophet had been thrown
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రూర మృగము, అబద్ద ప్రవక్తను త్రోసివేసిన స్థలములోనికే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
They will be tormented
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారిని హింసించేవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)