te_tn_old/rev/19/20.md

1.6 KiB

The beast was captured and with him the false prophet

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తెల్లని గుర్రం మీద సవారీ చేస్తున్న వ్యక్తి క్రూర మృగాన్ని, అబద్ద ప్రవక్తను బంధించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the mark of the beast

దానిని స్వీకరించినవాడు క్రూర మృగాన్ని పూజించుచున్నాడని చెప్పడానికి ఇది గుర్తుగా ఉన్నది. దీనిని ప్రకటన.13:17 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.

The two of them were thrown alive

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రూర మృగాన్ని, అబద్ద ప్రవక్తను సజీవంగానే దేవుడు త్రోసివేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the fiery lake of burning sulfur

గంధకముతో మండుతున్న అగ్ని సరస్సు లేక “గంధకముతో మండుతున్న అగ్నితో నిండియున్న స్థలం”