te_tn_old/rev/20/01.md

1.1 KiB

General Information:

సాతానును అడుగు భాగంలోనికి లేదా అగాదములోకి దూత త్రోసివేయు దర్శనమును గురించి వివరించుటను యోహాను ప్రారంభించాడు.

Then I saw

“నేను” అనే పదం యోహానును సూచిస్తుంది.

bottomless pit

ఇది చాలా ఇరుకైన అగాధం. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఆ గొయ్యికి అడుగు భాగం లేదు; అది నిత్యము క్రిందికి పోవుచుండును లేక 2) ఆ గొయ్యికి అడుగు భాగం లేదు అన్నంత లోతుగా ఉంది. దీనిని ప్రకటన.9:1 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.