te_tn_old/rev/09/01.md

1.7 KiB

Connecting Statement:

ఏడు దూతలలో ఐదవ దూత తన బూరను మోగించుటకు ఆరంభించింది.

I saw a star from heaven that had fallen

నక్షత్రము పడిపోయిన తరువాత యోహాను ఆ నక్షత్రమును చూసెను. పడిపోక పొతే అతను చూసియుండేవాడు కాదు.

the key to the shaft of the bottomless pit

అడుగులేని అగాధపు గోయ్యిని తెరిచే తాళపు చెవి

the shaft of the bottomless pit

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “గొయ్యి” అనేది అగాధమును సూచించే మరియొక విధానము మరియు ఇది ఎంతో లోతైనదని మరియు తిన్ననిదని వివరించుచున్నది, లేక 2) “గొయ్యి” అనే పదం అగాధము తెరువబడియుండుటను సూచించుచున్నది.

the bottomless pit

ఇది అతి లోతైన తిన్నని రంధ్రమునైయున్నది. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) ఈ అగాధముకు అడుగు లేదు; ఇది నిరంతరము క్రిందికి దిగిపోవు స్థలమై ఉంది లేక 2) అడుగులేని విధముగా ఈ అగాధము చాలా లోతైనది.