te_tn_old/rev/19/21.md

1.0 KiB

The rest of them were killed by the sword that came out of the mouth of the one who rode on the horse

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రూర మృగములో మిగిలిన వారిని గుర్రం పైన సవారీ చేస్తున్న వ్యక్తి తన నోటిలోనుండి వచ్చిన కత్తితో చంపెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the sword that came out of the mouth

ఆయన నోటిలోనుండి పదునైన కత్తి బయటకు వచ్చియుండెను. కత్తి తనంతట తాను కదలడం లేదు. ఇటువంటి మాటను ప్రకటన.1:16 వచనంలో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)