te_tn_old/rev/01/16.md

584 B

a sword ... was coming out of his mouth

ఆయన నోటిలో నుండి పదునైన ఖడ్గం ఆతుకబడి వచ్చుచున్నట్లుగా ఉండెను. ఖడ్గం కదలికలో లేదు.

a sword with two sharp edges

ఇది రెండు వైపులా కత్తిని సూచిస్తుంది, ఇది రెండు వైపులా కత్తిరించడానికి రెండు వైపులా పదును పెట్టబడుతుంది.