te_tn_old/rev/19/09.md

994 B

General Information:

దూత యోహానుతో మాట్లాడుటకు ప్రారంభించుచున్నది. ప్రకటన.17:1 వచనములో మాట్లాడిన దూతయే ఇక్కడ మాట్లాడుతుంది.

those who are invited

దీనిని మీరు క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆహ్వానించు ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the wedding feast of the Lamb

యేసు మరియు ఆయన ప్రజలు నిత్యం కలిసి ఉండటం వివాహ మహోత్సవంవలె ఉన్నదని యోహాను చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)