te_tn_old/rev/17/01.md

1.4 KiB

General Information:

మహా వేశ్యను గురించి తన దర్శనములోని ఒక భాగాన్ని వివరించుటకు యోహాను ప్రారంభించాడు.

the condemnation of the great prostitute

“శిక్ష” అనే నామవాచక పదానికి బదులుగా “శిక్షించు” అనే క్రియాపదాన్ని ఉపయోగించి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మహా వేశ్యను శిక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the great prostitute

వేశ్యను గురించి అందరికి తెలుసు. ఆమె ఫలానా పాపాత్మక పట్టణమునకు సాదృశ్యమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

on many waters

మీకు అవసరమనిపిస్తే, ఏ రకమైన నీళ్ళు అని మీరు మరి స్పష్టముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేక నదుల పైన” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)