te_tn_old/rev/17/15.md

1.2 KiB

The waters you saw, where the prostitute is seated, are peoples, multitudes, nations, and languages

ఇక్కడ “ఉన్న” అనే పదముకు “సాదృశ్యము” అని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The waters

మీకు అవసరమనిపిస్తే, ఏ రకమైన నీళ్ళు అని మీరు మరి స్పష్టముగా చెప్పవచ్చు. “అనేక జలములు” అనే పదమును ప్రకటన.17:1 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నదులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

multitudes

గొప్ప జన సమూహం

languages

ఇది భాషలు మాట్లాడు ప్రజలను సూచిస్తుంది. దీనిని ప్రకటన.10:11 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)