te_tn_old/rev/17/08.md

1.6 KiB

the bottomless pit

ఇది చాలా ఇరుకైన అగాధం. దీనిని ప్రకటన.9:1 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.

Then it will go on to destruction

“నాశనం” అనే నామవాచకమును క్రియాపదముతో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు అతను నాశనం చేయబడును” లేదా “అప్పుడు దేవుడు వాడిని నాశనం చేయును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

it will go on to destruction

భవిష్యత్తులో జరిగే సంగతుల యొక్క నిశ్చయతను గురించి చెప్పుచు క్రూర మృగం ముందుకు పోతుంది అని చెప్పబడియున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

those whose names have not been written

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఎవరి పేర్లు వ్రాయలేదో” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)