te_tn_old/rev/16/17.md

1.4 KiB

Connecting Statement:

దేవుని ఉగ్రతగల ఏడవ పాత్రను ఏడవ దూత కుమ్మరించెను.

poured out his bowl

“పాత్ర” అనే పదం అందులో ఉన్న పదార్థములను సూచిస్తుంది. దీనిని ప్రకటన.16:2 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని పాత్రలోని మధ్యమును కుమ్మరించెను” లేక “అతని పాత్రలోని దేవుని ఉగ్రతను కుమ్మరించెను”. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Then a loud voice came out of the temple and from the throne

సింహాసనం మీద కూర్చున్న ఎవరో లేదా సింహాసనం దగ్గర నిలుచున్న ఎవరో బిగ్గరగా మాట్లాడారని దీని అర్థము. ఎవరు మాట్లాడుచున్నారని ఇక్కడ స్పష్టముగా తెలియడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)