te_tn_old/rev/16/02.md

1.2 KiB

poured out his bowl

“పాత్ర” అనే పదం అందులో ఉన్న పదార్థములను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని పాత్రలోని ద్రాక్ష రసం కుమ్మరించెను” లేదా “అతని పాత్రలోని దేవుని ఉగ్రతను కుమ్మరించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

painful sores

బాధాకరమైన గాయాలు. ఇవి నయం కాని వ్యాధులు లేదా గాయాల నుండి వచ్చే అంటువ్యాధులు కావచ్చు.

mark of the beast

ఇది గుర్తించిన గుర్తు, దానిని అందుకున్న వ్యక్తి మృగాన్ని ఆరాధించాడని సూచించింది. దీనిని ప్రకటన.13:17 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.