te_tn_old/rev/16/12.md

1.2 KiB

poured out his bowl

“పాత్ర” అనే పదం అందులో ఉన్న పదార్థములను సూచిస్తుంది. దీనిని ప్రకటన.16:2 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని పాత్రలోని మధ్యమును కుమ్మరించెను” లేక “అతని పాత్రలోని దేవుని ఉగ్రతను కుమ్మరించెను”. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the Euphrates. Its water was dried up

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూఫ్రటీసు. దాని నీళ్ళు ఎండిపోయాయి” లేదా “యూఫ్రటీసు, మరియు దాని నీళ్ళు ఎండిపోవునట్లు చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)