te_tn_old/rev/16/10.md

1.7 KiB

poured out his bowl

“పాత్ర” అనే పదం అందులో ఉన్న పదార్థములను సూచిస్తుంది. దీనిని ప్రకటన.16:2 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని పాత్రలోని మధ్యమును కుమ్మరించెను” లేదా “అతని పాత్రలోని దేవుని ఉగ్రతను కుమ్మరించెను”. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the throne of the beast

ఇక్కడ నుండి క్రూర మృగం రాజ్యం పరిపాలించును. అతని రాజ్యం యొక్క రాజధానిగా దీనిని సూచించ వచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

darkness covered its kingdom

ఇక్కడ “చీకటి” అనేది దుప్పటివలెనున్నది అని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని రాజ్యమంతా చీకటి కమ్ముకొనెను” లేక “అతని రాజ్యమంతా చీకటి ఆవరించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

They chewed

క్రూర మృగం రాజ్యములో ఉన్న ప్రజలు తమ నాలుకలు కరచుకున్నారు.