958 B
958 B
poured out his bowl
“పాత్ర” అనే పదం అందులో ఉన్న పదార్థములను సూచించుచున్నది. దీనిని ప్రకటన.16:2 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని పాత్రలోని మధ్యమును కుమ్మరించెను” లేక “అతని పాత్రలోని దేవుని ఉగ్రతను కుమ్మరించెను”. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)
the sea
ఇది అన్ని ఉప్పునీటి సరస్సులు మరియు మహాసముద్రాలను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)