te_tn_old/rev/15/07.md

8 lines
1.0 KiB
Markdown

# the four living creatures
జీవి లేక “జీవించునది.” [ప్రకటన.4:6](../04/06.md) వచనంలో “జీవించు ప్రాణులు” అనే పదాన్ని ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.
# seven golden bowls full of the wrath of God
పాత్రలల్లో ఉన్న మధ్యాన్ని యొక్క చిత్రమును స్పష్టముగా తెలియజేయగలరు. “ఉగ్రత” అనే పదం ఇక్కడ శిక్షను సూచిస్తుంది. మధ్యాన్ని శిక్షకు సాదృశ్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఉగ్రతకు సాదృశ్యమైన ఏడు బంగారు పాత్రల నిండా మధ్యాన్ని” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])