1.0 KiB
1.0 KiB
the four living creatures
జీవి లేక “జీవించునది.” ప్రకటన.4:6 వచనంలో “జీవించు ప్రాణులు” అనే పదాన్ని ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.
seven golden bowls full of the wrath of God
పాత్రలల్లో ఉన్న మధ్యాన్ని యొక్క చిత్రమును స్పష్టముగా తెలియజేయగలరు. “ఉగ్రత” అనే పదం ఇక్కడ శిక్షను సూచిస్తుంది. మధ్యాన్ని శిక్షకు సాదృశ్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఉగ్రతకు సాదృశ్యమైన ఏడు బంగారు పాత్రల నిండా మధ్యాన్ని” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)