te_tn_old/rev/12/10.md

2.9 KiB

I

“నేను” అనే పదం యోహానును సూచిస్తుంది.

I heard a loud voice in heaven

“స్వరం” అనే పదం మాట్లాడుచున్న వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకములో నుండి ఎవరో బిగ్గరగా చెప్పుతున్న స్వరాన్ని విన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Now have come the salvation and the power and the kingdom of our God, and the authority of his Christ

దేవుడు తన శక్తి ద్వారా ప్రజలను రక్షించడం ఆయన రక్షణ, శక్తి వచ్చినట్లుగా మాట్లాడుతుంది. దేవుని పాలన, క్రీస్తు అధికారం కూడా వారు వచ్చినట్లుగా మాట్లాడుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు దేవుడు తన ప్రజలను తన శక్తితో రక్షించియున్నాడు, దేవుడు రాజుగా పరిపాలించుచున్నాడు, ఆయన అభిషిక్తుడైన క్రీస్తు సర్వ అధికారం పొందియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

have come

నిజముగా ఉనికిలోనికి వచ్చాయి లేక “కనిపించాయి” లేక “నిజమైనాయి”. దేవుడు ఈ సంగతులను ప్రత్యక్షపరచుచున్నాడు ఎందుకంటే అవి జరుగే సమయం “వచ్చియున్నది”. అవి ఇంతకుముందు లేవు అని అర్థం కాదు.

the accuser of our brothers has been thrown down

ఇది ప్రకటన.12:9 వచనంలో తోసివేయబడిన ఘటసర్పము.

our brothers

తోటి విశ్వాసులు సహోదరులవలె ఉన్నారని వారిని గురించి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన తోటి విశ్వాసులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

day and night

దినములోని ఈ రెండు భాగాలు కలిసి “అన్ని వేళల” లేక “నిలబడకుండ” అని అర్థం ఇచ్చుటకు ఉపయోగించారు (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)