te_tn_old/rev/12/09.md

1.5 KiB

dragon—that old serpent called the devil or Satan, who deceives the whole world—was thrown down to the earth, and his angels were thrown down with him

అది భూమిపైకి త్రోయబడియుండెను అని చెప్పిన తరువాత ప్రత్యేకమైన వాక్యముగా సర్పమును గురించిన వివరములను తెలియచేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఘటసర్పమును భూమిపైకి తోసివేసిరి, అతని దూతలను కూడా అతనితో తోసివేయబడిరి. అతను లోకమును మోసం చేయు ప్రాచీన సర్పము, అతనిని అపవాది లేదా సాతాను అని పిలవబడియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-distinguish)

The great dragon ... was thrown down to the earth, and his angels were thrown down with him

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఘటసర్పమును, అతని దూతలను పరలోకములోనుండి భూమిపైకి తోసివేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)