te_tn_old/rev/12/05.md

930 B

rule all the nations with an iron rod

క్రూరంగా పరిపాలించుటను గురించి చెప్పుచు అది ఇనుప దండముతో పాలించినట్లు చెప్పబడుతుంది. ప్రకటన.2:27 వచనములో ఇటువంటి మాటను ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Her child was snatched away to God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆమె బిడ్డను తన యొద్దకు తొందరగా తీసుకొనిపోయాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)