te_tn_old/rev/02/27.md

1.6 KiB

He will rule ... break them into pieces

ఇది ఇశ్రాయేలు రాజును గూర్చి పాత నిబంధన ప్రవచనం, అయితే యేసు ఇక్కడ ఆయన దేశాలపై అధికారం ఇచ్చే వారికి ఇక్కడ వర్తింపజేసాడు.

He will rule them with an iron rod

కఠినంగా పాలించడం ఇనుప దండంతో పాలించినట్లు చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇనుప కర్రతో వారిని కొడితే ఎలాగుంటుందో అలాగే ఆయన వారిని చాలా కఠినంగా పరిపాలిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

like clay jars he will break them into pieces

వారిని ముక్కలుముక్కలుగా చేయుట చిత్రం బహుశః వీటిని సూచించవచ్చును, 1) దుష్ట క్రియలనుచేసే వారిని నాశనం చేయుట లేక 2) శత్రువలను ఓడించుట. ప్రత్యామ్నాయ తర్జుమా: “మట్టి కుండలను ముక్కలు ముక్కలుగా చేయునట్లుగా ఆయన తన శత్రువులను సంపూర్ణంగా ఓడించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)