te_tn_old/rev/11/07.md

624 B

bottomless pit

ఇది చాలా ఇరుకైన అగాదం. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఆ గోయ్యికి అడుగు భాగం లేదు; అది నిత్యం క్రిందికి పోతుంది లేదా 2) ఆ గోయ్యికి అడుగు భాగం లేదు అన్నంత లోతుగా ఉంది. దీనిని ప్రకటన.9:1 వచనంలో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.