te_tn_old/rev/10/08.md

771 B

Connecting Statement:

ప్రకటన.10:4 వచనంలో యోహాను విన్న స్వరం అతనితో మరల మాట్లాడెను.

The voice I heard from heaven

“స్వరం” అనే పదం మాట్లాడుచున్న వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకము నుండి మాట్లాడుటను నేను విన్న” లేక “పరలోకములో నుండి నాతో మాట్లాడిన వాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

I heard

యోహాను వినెను