te_tn_old/rev/10/04.md

471 B

but I heard a voice from heaven

“స్వరం” అనే పదం దూత కాక వేరొకరు మాట్లాడిన మాటలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకము నుండి వేరొకరు మాట్లాడుటను నేను వింటిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)