te_tn_old/php/01/12.md

20 lines
2.0 KiB
Markdown

# General Information:
“సువార్త వ్యాపకం” ద్వారా రెండు సంగతులు జరిగాయని పౌలు చెప్పుచున్నాడు: రాజ భవనం లోపల మరియు బయటనున్న అనేక ప్రజలు అతను చెరసాలలో ఎందుకున్నాడు అని తెలిసికొన్నారు మరియు సువార్త ప్రకటించడానికి తక్కిన క్రైస్తవులు ఇక ఎన్నడు భయపడరు.
# Now I want
ఇక్కడ “ఇప్పుడు” అనే పదము పత్రికలోని క్రొత్త భాగమునకు గురుతుగా ఉన్నది.
# brothers
ఇక్కడ దీనికి స్త్రీ పురుషులు కలిసియున్న తోటి క్రైస్తవులు అని అర్థం, ఎందుకనగా క్రీస్తులోని విశ్వాసులందరు ఒకే ఆత్మీయ కుటుంబ సభ్యులుగా ఉన్నారు మరియు వారికి దేవుడు పరలోకపు తండ్రిగా ఉన్నాడు.
# that what has happened to me
చెరసాలలో తన సమయమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును గూర్చి ప్రకటించినందుకు నేను చెరసాలలో వేయబడినందున నాకు సంభవించిన సంగతులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# has really served to advance the gospel
అనేక మంది సువార్త వినులాగున చేసినది