te_tn_old/php/01/12.md

2.0 KiB

General Information:

“సువార్త వ్యాపకం” ద్వారా రెండు సంగతులు జరిగాయని పౌలు చెప్పుచున్నాడు: రాజ భవనం లోపల మరియు బయటనున్న అనేక ప్రజలు అతను చెరసాలలో ఎందుకున్నాడు అని తెలిసికొన్నారు మరియు సువార్త ప్రకటించడానికి తక్కిన క్రైస్తవులు ఇక ఎన్నడు భయపడరు.

Now I want

ఇక్కడ “ఇప్పుడు” అనే పదము పత్రికలోని క్రొత్త భాగమునకు గురుతుగా ఉన్నది.

brothers

ఇక్కడ దీనికి స్త్రీ పురుషులు కలిసియున్న తోటి క్రైస్తవులు అని అర్థం, ఎందుకనగా క్రీస్తులోని విశ్వాసులందరు ఒకే ఆత్మీయ కుటుంబ సభ్యులుగా ఉన్నారు మరియు వారికి దేవుడు పరలోకపు తండ్రిగా ఉన్నాడు.

that what has happened to me

చెరసాలలో తన సమయమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును గూర్చి ప్రకటించినందుకు నేను చెరసాలలో వేయబడినందున నాకు సంభవించిన సంగతులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

has really served to advance the gospel

అనేక మంది సువార్త వినులాగున చేసినది