te_tn_old/mrk/15/47.md

794 B

Joses

ఈ యోసే మరియు యేసు చిన్న తమ్ముడైన ఆ వ్యక్తి ఒక్కరే కారు. మార్కు 6:3 వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the place where Jesus was buried

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోసేపు మరియు ఇతరులు యేసు దేహమును సమాధి చేసిన స్థలము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)