te_tn_old/mrk/06/03.md

990 B

Is this not the carpenter, the son of Mary and the brother of James and Joses and Judas and Simon? Are his sisters not here with us?

ఈ ప్రశ్నను ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఒక సాధారణ వడ్రంగి మాత్రమే!, ఆయన మరియు అయన కుటుంబం మాకు తెలుసు. ఆయన తల్లియైన మరియ మాకు తెలుసు. ఆయన తమ్ముళ్ళు అయిన యాకోబు, యోసే, యూదా మరియు సీమోనులు మాకు తెలుసు” మరియు ఇతడి చెల్లెళ్ళు మాతో కూడా ఇక్కడ నివసిస్తున్నారు.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/translate-names]])