te_tn_old/mrk/08/16.md

1.0 KiB

It is because we do not have bread

ఈ ప్రకటనలో “ఇది” అనేది యేసు చెప్పిన దాని గురించి తేలియచేయుటకు సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన దగ్గర రొట్టెలు లేనందున ఆయన అలా చెప్పి ఉండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

we do not have bread

“లేదు” అనే మాట అతిశయోక్తియైయున్నది. శిష్యులు ఒక రొట్టె (మార్కు 8:14) ఉంది కాని, అది అస్సలు రొట్టెలు లేవు అనుటకు భిన్నంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాల చిన్న రొట్టె” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)