te_tn_old/mrk/08/14.md

1.4 KiB

Connecting Statement:

యేసు మరియు ఆయన శిష్యులు పడవలో ఉన్నప్పుడు, పరిసయ్యులు మరియు హేరోదు చాల సూచనలను చూసినప్పటికీ వారి మధ్య అవగాహన లేకపోవడం గురించి వారు చర్చించారు.

Now

ప్రధాన కథనా క్రమములో విరామమును గుర్తించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది. శిష్యులు రొట్టె తీసుకు రావడం మరచిపోతున్న సందర్భ సమాచారమును ఇక్కడ రచయిత చెపుతాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

except for one loaf

‘ఇక లేదు” అనే ప్రతికూల వాక్యమును వారు ఎంత తక్కువ మొత్తంలో రొట్టెలు కలిగి ఉన్నారో నొక్కి చెప్పుటకు ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకే రొట్టె” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)