te_tn_old/mat/07/26.md

817 B

Connecting Statement:

ఇది యేసు కొండమీద ప్రసంగం అంతం. మత్తయి 5:3.

like a foolish man who built his house upon the sand

యేసు ముందు వచనాల్లో వాడిన ఉపమాలంకారం కొనసాగిస్తున్నాడు. మాటలు పాటించని వారిని బుద్ధిలేని నిర్మాణకులతో పోలుస్తున్నాడు. కేవలం బుద్ధి లేని వాడే వాన, గాలి ఇసుకను కొట్టుకుపోయేలా చేసే ఇసుక నేలపై కట్టుకుంటాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)