te_tn_old/mat/05/03.md

977 B

the poor in spirit

దీని అర్థం వినయ మనస్కులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తమకు దేవుని అవసరత ఉన్నదని గ్రహించిన వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

for theirs is the kingdom of heaven

ఇక్కడ ""దేవుని రాజ్యం"" అంటే దేవుడు రాజుగా పాలించే సమయం. ఈ పదబంధం ఒక్క మత్తయి సువార్తలోనే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో ""పరలోకం"" అనే పదం ఉంచండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడు వారి రాజు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)