te_tn_old/mat/07/01.md

1.5 KiB

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ""నీవు"" మరియు ఆజ్ఞలు అనేవి బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

యేసు తన శిష్యులకు కొండమీద ప్రసంగంలో బోధిస్తున్న దాన్ని కొనసాగిస్తున్నాడు. అది 5:3 లో మొదలైంది. మత్తయి 5:3.

Do not judge

ఇక్కడ ""తీర్పు"" అనేదానికి "" కఠినంగా నేరం మోపడం” లేక “దోషి అని తీర్చడం"" అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులపై కఠినంగా నేరం మోపవద్దు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

you will not be judged

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నీకు కఠినంగా తీర్పు తీర్చడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)