te_tn_old/luk/24/33.md

653 B

Connecting Statement:

యేసును గూర్చి చెప్పడానికి, ఆ ఇద్దరు మనుషులు పదకొండు మంది శిష్యుల వద్దకు యెరూషలేముకు వెళతారు.

So they rose up

వారు అనేది ఇద్దరు మనుషులను సూచిస్తుంది.

they rose up

నిలిచి లేచి,లేదా

the eleven

యేసు అపొస్తలులను ఇది సూచిస్తుంది. ఇక ఎప్పటికి యూదావారితో ఉండడు.