# Connecting Statement: యేసును గూర్చి చెప్పడానికి, ఆ ఇద్దరు మనుషులు పదకొండు మంది శిష్యుల వద్దకు యెరూషలేముకు వెళతారు. # So they rose up వారు అనేది ఇద్దరు మనుషులను సూచిస్తుంది. # they rose up నిలిచి లేచి,లేదా # the eleven యేసు అపొస్తలులను ఇది సూచిస్తుంది. ఇక ఎప్పటికి యూదావారితో ఉండడు.