te_tn_old/luk/22/55.md

861 B

they had kindled a fire

కొంతమంది చలిమంటలు వేసుకొన్నారు. చల్లగా ఉన్న రాత్రిపూట సమయంలో ప్రజలు వెచ్చగా ఉండడానికి నిప్పులుతో మంటవేసుకొంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంతమంది వెచ్చగా ఉండటానికి చలిమంట వేయడం ప్రారంభించారు

the middle of the courtyard

ఇది ప్రధాన యాజకుని ఇంట్లోని ఆవరణం. దాని చుట్టూరా గోడలు ఉన్నాయి, కానీ పైకప్పు లేదు.

in the midst of them

వారితో కలిసి