# they had kindled a fire కొంతమంది చలిమంటలు వేసుకొన్నారు. చల్లగా ఉన్న రాత్రిపూట సమయంలో ప్రజలు వెచ్చగా ఉండడానికి నిప్పులుతో మంటవేసుకొంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంతమంది వెచ్చగా ఉండటానికి చలిమంట వేయడం ప్రారంభించారు # the middle of the courtyard ఇది ప్రధాన యాజకుని ఇంట్లోని ఆవరణం. దాని చుట్టూరా గోడలు ఉన్నాయి, కానీ పైకప్పు లేదు. # in the midst of them వారితో కలిసి