te_tn_old/luk/22/34.md

2.2 KiB

the rooster will not crow today, before you deny three times that you know me

ఈ వచనంలో ఉన్న క్రమాన్ని తిప్పి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నువ్వు ఈ రోజు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నాకు తెలుసు

the rooster will not crow today, before you deny

దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతే ఈ రోజు కోడి కూస్తుంది"" లేదా ""ఈ రోజు కోడికూయక మునుపు, నీవు నన్ను నిరాకరిస్తావు

the rooster will not crow

ఇక్కడ, కోడి కూయడం అనేది ఒక నిర్దిష్టమైన సమయాన్ని సూచిస్తుంది. సూర్యుడు కనిపించే ముందు తరచుగా ఉదయాన్నే కోళ్ళు కూస్తాయి. కాబట్టి, ఇది సూర్యోదయాన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

rooster

సూర్యుడు వచ్చే సమయానికి పక్షులు గట్టిగా అరుస్తాయి.

today

సూర్యాస్తమయం మొదలు యూదులకు రోజు ప్రారంభమవుతుంది. సూర్యుడు అస్తమించిన తరువాత యేసు మాట్లాడుతున్నాడు. ఉదయానికి కొంచెం ముందుగా కోడి కూస్తుంది. ఉదయం అనేది ""ఈ రోజు""లో భాగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ రాత్రి"" లేదా ""ఉదయం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)