# the rooster will not crow today, before you deny three times that you know me ఈ వచనంలో ఉన్న క్రమాన్ని తిప్పి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నువ్వు ఈ రోజు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నాకు తెలుసు # the rooster will not crow today, before you deny దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతే ఈ రోజు కోడి కూస్తుంది"" లేదా ""ఈ రోజు కోడికూయక మునుపు, నీవు నన్ను నిరాకరిస్తావు # the rooster will not crow ఇక్కడ, కోడి కూయడం అనేది ఒక నిర్దిష్టమైన సమయాన్ని సూచిస్తుంది. సూర్యుడు కనిపించే ముందు తరచుగా ఉదయాన్నే కోళ్ళు కూస్తాయి. కాబట్టి, ఇది సూర్యోదయాన్ని సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # rooster సూర్యుడు వచ్చే సమయానికి పక్షులు గట్టిగా అరుస్తాయి. # today సూర్యాస్తమయం మొదలు యూదులకు రోజు ప్రారంభమవుతుంది. సూర్యుడు అస్తమించిన తరువాత యేసు మాట్లాడుతున్నాడు. ఉదయానికి కొంచెం ముందుగా కోడి కూస్తుంది. ఉదయం అనేది ""ఈ రోజు""లో భాగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ రాత్రి"" లేదా ""ఉదయం"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])