te_tn_old/luk/03/intro.md

4.2 KiB

లూకా 03 సాధారణ వివరణ

నిర్మాణం, ఏర్పాటు

కొన్ని అనువాదాలు చదవడాన్ని సులువుగా ఉంచడానికి పద్యంలోని ప్రతి వరుసనూ మిగిలిన వచనాలకు కుడి వైపున అమర్చుతాయి. పాత నిబంధనలోని పదాలు 3:4-6 లోని వచనంతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

.### న్యాయం ఈ అధ్యాయంలో సైనికులకూ, పన్ను వసూలు దారులకూ యోహాను హెచ్చరికలు సంక్లిష్టంగా లేవు. అవి వారికి ఖచ్చితంగా ఉండాల్సిన సంగతులు. న్యాయంగా జీవించాలని యోహాను వారికి ఆదేశించాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/justice)మరియు లూకా 3:12-15)

వంశావళి

వంశావళి అంటే ఒక వ్యక్తి పూర్వీకులు లేదా వారసులను నమోదు చేసే జాబితా. రాజుగా ఉండే హక్కు ఎవరికి ఉందో నిర్ణయించడంలో ఇటువంటి జాబితాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే రాజు అధికారం సాధారణంగా తరువాత తరానికి అందించబడుతుంది లేదా తన తండ్రి నుండి వారసత్వంగా సంక్రమిస్తుంది. ఇతర ముఖ్యమైన వ్యక్తులు కూడా నమోదు చేయబడిన వంశావళిని కలిగి ఉండడం సాధారణం.

ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన భాషా భాగాలు.

రూపకం

ప్రవచనంలో దాని అర్ధాన్ని వ్యక్తీకరించడానికి తరచుగా రూపకాల వినియోగం జరుగుతుంది. ప్రవచనం సరైన వివరణ కోసం ఆధ్యాత్మిక వివేచన అవసరం. యెషయా ప్రవచనం బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్యను వివరించే విస్తరించిన రూపకం (లూకా 3:4-6). అనువాదం కష్టం. అనువాదకుడు యు.ఎల్.టి(ULT) ప్రతి వరుసనూ ప్రత్యేక రూపకంగా పరిగణించాలని సూచించబడ్డారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/prophet]]) మరియు ([[rc:///ta/man/translate/figs-metaphor]])

ఈ అధ్యాయంలో ఇతర అనువాద ఇబ్బందులు

""(హేరోదు) యోహానును చెరసాలలో బంధించాడు.""

ఈ సంఘటన గందరగోళానికి కారణమవుతుంది ఎందుకంటే రచయిత యోహాను చెరసాల పాలయ్యాడు అని చెపుతున్నాడు, తరువాత అతడు యేసుకు బాప్తిస్మం ఇస్తున్నాడు అని చెపుతున్నాడు. హేరోదు యోహానును ఖైదు చేస్తాడని ముందుగా ఎదురుచూస్తూ రచయిత బహుశా ఈ పదబంధాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ ప్రకటన వాక్యం కథనం సమయంలో ఇంకా భవిష్యత్తులో ఉందని దీని అర్థం.